మటన్ మసాలా కర్రీ తయారుచేసుకోవడం ఎలా?

Mutton,curry.,masala.,Goat,Andhra,style,mutton,mutton recipes,mutton curry,mutton masala,mutton curry restaurant style,indian food,indian cuisine,south indian food,street food,mutton gravy,mutton gravy recipe,mutton masala recipe,lambcurry,spicy lamb curry,lamb curry andhra style,mutton masala video,indian mutton curry

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఆంధ్రా స్టైల్ “మటన్ మసాలా కర్రీ” ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. ఈ కర్రీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 17 =