ఆంధ్రా స్టైల్ దిబ్బరొట్టె చేసుకోవడం ఎలా?

How To Make Andhra Traditional Dibba Rotti Breakfast, how to make dibba rotti,dibba rotti,dibba rotti recipe,dibba rotti in telugu,minapa rotti, దిబ్బరొట్టి,ఇడ్లి పిండి అట్టు,healthy breakfast recipe,దిబ్బ రొట్టి ఎలా చెయ్యాలి,healthy lunch box for kids,left over idli batter recipes telugulo, dibba rotte,dibba roti,dibba rotti making,andhra special dibba rotti,andhra dibba rotti, andhra dibba rotti recipe,steps for cooking dibba rotti, dibba rotti telugu,dibba rotti with rice rava,Andra Special Food,street food, Mango News, Mango News Telugu,

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఆంధ్రా స్టైల్, సాంప్రదాయ బ్రేక్ ఫాస్ట్ “దిబ్బరొట్టె” ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. దిబ్బరొట్టె కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 4 =