పిల్లల్లో ఇమ్మ్యూనిటిని పెంచే ‘వేరుశనగ బెల్లం లడ్డు’ చేసుకోవడం ఎలా?

పిల్లల్లో ఇమ్మ్యూనిటి ని పెంచే లడ్డు!,Best Immunity Booster Laddu Recipe,Sahasra's Kitchen,peanut ladoo,peanut ladoo recipe,peanut ladoo making,peanut ladoo recipe in telugu,peanut ladoo without oil,peanut laddu,peanut laddu recipe,peanut laddu making,peanut laddu recipe in telugu,peanut laddu without oil,immunity booster food,immunity booster food recipes,immunity booster recipe,natural immunity food,food recipes,healthy food recipes,easy to cook

సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో రకాల వంటకాలను ఇంట్లోనే సులభంగా వండుకోవచ్చు. ఇక ఈ వీడియోలో పిల్లల్లో ఇమ్మ్యూనిటి ని పెంచే ‘వేరుశనగ బెల్లం లడ్డు’ తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేశారు. ఈ లడ్డు కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోను వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − five =