డేట్ షుగర్ తో మినప సున్నుండలు చేసుకోవడం ఎలా?

How to Make Minapa Sunnundalu Sweet Recipe with Date Sugar, Minapasunnundalu,Sunnandalu,No Sugar No Jaggery Sunnundalu,Minapa Sunnundalu Recipe In Telugu,Minapa Sunnundalu,How To Make Sunnundalu,Minapa Sunnundalu Health Benefits,Minapa Sunnundalu With Jaggery In Telugu,Minapa Sunnundalu Tayari Kaise Vidhanam,Sunnundalu Recipe In Telugu,Minapa Sunnundalu Chesa Vidhanam,Brahmana Vantalu,Sootiga Suthi Lekunda Vantalu,Easyandtasty,Trending,Cookingtrending,Yummyrecipes,Sunnundalu Recipe, Mango News, Mango News Telugu

SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో షుగర్, బెల్లంతో కాకుండా డేట్ షుగర్ తో “మినప సున్నుండలు” తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. మినప సున్నుండలు స్వీట్ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 11 =