ఎగ్ దమ్ బిర్యానీ చేసుకోవడం ఎలా?

How to Make Egg Dum Biryani Recipe at Home, Egg dum biryani,Egg biryani recipe,Egg biryani,Egg biryani recipe in telugu,Hyderabadi egg biryani, Egg recipe easy,Egg biryani recipe instant pot,Egg biryani recipe andhra style,Egg biryani indian style, How to make egg biryani recipe, Mango News, Mango News Telugu,

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “ఎగ్ దమ్ బిర్యానీ” తయారు చేసుకోవడం ఎలాగో చూపించారు. ఎగ్ దమ్ బిర్యానీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 6 =