మైసూర్ బోండా, అల్లం చట్నీ తయారుచేసుకోవడం ఎలా?

indian snacks recipes telugu,breakfast recipes with eggs,south indian recipe mysore bajji,south indian chutney recipes for idli dosa,mysore bonda in telugu hotel style,mysore bonda recipe hotel style,mysore bonda in telugu street food,mysore bonda recipe restaurant style,pachadi,allam pachadi in telugu,tasty bonda recipe,how to make mysore bonda,road style mysore bonda,bonda,bhonda,punugulu,snack,street food,food,kids snacks,sootiga suthi lekunda vantalu

SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఇంట్లోనే “మైసూర్ బోండా-అల్లం చట్నీ” తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. మైసూర్ బోండా, అల్లం చట్నీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here