రైస్ లేదా రోటీ కోసం ఎగ్ బుర్జీ రెసిపీ సులభంగా చేసుకోవడం ఎలా?

How to Make Easy Egg Bhurji Recipe for Rice or Roti, Egg Burji,Kodi Guddu Porutu,Easy Egg Fry,Easy Egg Curry,Egg Recipes,Egg Bhurji Ingredients,Egg Bhurji Recipe,Egg Bhurji In English,Egg Bhurji Masala,Simple Egg Recipes,Egg Porutu,Egg Curry,Bachelors Recipes,Anda Bhurji,Ande Ki Bhurji,Egg Bhurji,Egg Recipe,Mango News,Mango News Telugu

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో రైస్ లేదా రోటీ కోసం “ఎగ్ బుర్జీ” రెసిపీ సులభంగా తయారు చేసుకోవడం ఎలాగో చూపించారు. ఎగ్ బుర్జీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =