భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి? అసలు ఏది నిజమైన ప్రేమ?

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “భార్యాభర్తల మధ్య సంబంధం, నిజమైన ప్రేమ ఏంటి” అనే అంశాల గురించి వివరించారు. మనుషుల మధ్య ప్రేమను ప్రకటించే కొద్దీ ఆ అనుబంధం మరింత దగ్గరపడుతుందని చెప్పారు. మానవ సంబంధాలు, దంపతుల మధ్య సంబంధాలు, పరిస్థితులను అర్ధం చేసుకోలేకపోవడం వలన వచ్చే సమస్యలు వంటి వాటిపై ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =