సమ్మర్ స్పెషల్ డ్రింక్ రోజ్ మిల్క్ చేసుకోవడం ఎలా?

How To Make Summer Special Drink Rose Milk with Chia Seeds,Make Summer Special Drink,Rose Milk with Chia Seeds,Special Drink Rose Milk,Mango News,Mango News Telugu,Rose Milk, సమ్మర్ స్పెషల్ రోజ్ మిల్క్ ,Perfect Rose Milk Recipe,Best Summer Cooler,rose milk,rose milk recipe,rose milk recipe in telugu,rose milk shake,rose milk ice cream,rose milk cake,how to prepare rose milk,how to make rose water,rose water,summer drinks,best summer cooler,milk rose,rose milk rajahmundry,rose milk preparation at home,rose milk at home,rose milk in hyderabad,rosemilk with chia seeds,sree madhu kitchen u0026 vlogs,rooh afza,srimadhu

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఇంట్లోనే సమ్మర్ స్పెషల్ డ్రింక్ “రోజ్ మిల్క్” తయారు చేసుకోవడం ఎలాగో చూపించారు. చియా సీడ్స్ తో రోజ్ మిల్క్ చేసుకునేందుకు కావాల్సిన ఇతర పదార్ధాలు, తయారీ విధానం ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 19 =