మానసిక ఒత్తిడిని అధిగమించడం ఎలా? – డా.బీవీ పట్టాభిరామ్

How To Reduce Stress,motivational Podcast By Bv Pattabhiram,personality Development Videos, How To Reduce Stress,stress Management Strategies,personality Development,bv Pattabhiram,how To Relieve Stress,motivational Videos,bv Pattabhiram Speech,bv Pattabhiram Videos,stress Relief,how To Reduce Stress And Anxiety,stress,how To Manage Stress,dealing With Stress,how To Reduce Stress,stress Management,stress Management Tips,stress Management Techniques, Mango News, Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో  “మానసిక ఒత్తిడిని అధిగమించడం ఎలా?” అనే అంశం గురించి వివరించారు. ఒత్తిడి అనేది జీవితంలో ఒక భాగమని అన్నారు, దాని నుంచి తప్పించుకోలేము గాని, మేనేజ్ చేసుకోవచ్చని చెప్పారు. మొహమాటాన్ని పూర్తిగా విడిచిపెట్టి, ప్రవర్తనలో మార్పులు చేసుకోవడం వలన కొంత ఒత్తిడి దగ్గరికి రాకుండా ఉంటుందన్నారు. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు మరిన్ని టిప్స్ తెలుసుకునేందుకు ఈ ఈ పాడ్‌కాస్ట్ ను పూర్తిగా వినండి.

పూర్తి వివరణతో కూడిన పాడ్‌కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − seven =