హైదరాబాదీ స్టైల్ “స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్” ఎలా చేసుకోవాలో చెప్పిన యాంకర్ రవి

Egg Fried Rice - Cook #WithMe,Spicy Egg Fried Rice - Hyderabadi Style,#StayHome \u0026 #StaySafe,Egg Fried Rice,Fried Rice,Mutton Boti Biryani,South Indian Recipes,Anchor Ravi New Video,Anchor Ravi Latest Videos,Anchor Ravi Interview,Village Style Mutton Boti Curry

ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో హైదరాబాదీ స్టైల్ “స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్” తయారుచేసుకోవడం ఎలాగో వివరించారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని అందరికి అర్ధమయ్యేలా చూపించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − one =