వ్యక్తిగత లోపం, కుటుంబం, సమాజంపై యండమూరి విశ్లేషణ

Life, Regret, MotivationalVideos, PersonalityDevelopment , Yandamoori Veerendranath, Indian novelist ,Expectations, Life Transformation, Happy Life, courage to live a life true, Regrets of the Dying, Mango News, Mango News Telugu, Family problems, Family tensions
Life, Regret, MotivationalVideos, PersonalityDevelopment , Yandamoori Veerendranath

మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్ అందరికీ సుపరిచితమే. తన ప్రసంగాలతో అందరిలో మనోధైర్యాన్ని నింపుతుంటారు. అయితే ఇప్పుడు ఎన్నో మోటివేషనల్ వీడియోలు చేసి వీరేంద్ర నాథ్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా మోటివేషనల్ వీడియోలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజా ఎపిసోడ్‌లో ‘వ్యక్తిగత లోపం.. కుటుంబం.. సమాజం’ అనే అంశాలపై విశ్లేషణ చేశారు. వ్యక్తిగత లోపాలను ఎలా గుర్తించాలి?.. కుటుంబ సమస్యలను ఎలా అధిగమించాలి?.. ప్రస్తుత సమాజంలో ఎలా బతకాలి? అనే దాని గురించి వివరించారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటే కింద వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 8 =