పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా.. ఈ కేసులు నమోదు చేస్తే..

AdvocateRamya, SupremeCourt, IndianLaws,What Is Atrocity Case?,Supreme Court Guidelines To Police,SC ST Atrocity Act,How To With Deal Fake SC ST Case,What Is The Punishment in SC/ST Atrocity Case?,atrocity Act 1989 Awareness in telugu,Supreme Court Key Verdict on SC/ST Atrocity Act,atrocity act,atrocity cases,Scheduled Tribes Prevention of Atrocities Act,Mango News Telugu,Mango News
AdvocateRamya, SupremeCourt, IndianLaws

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ఆకుల రమ్య అందరికీ సుపరిచితమే. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. పలు టీవీ ప్రోగ్రామ్స్‌లో కూడా కనిపిస్తుంటారు. అయితే లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాలను యూట్యూబ్ వేదికగా రమ్య వివరిస్తున్నారు. న్యాయవేదిక పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రజలకు పలు చట్టాలపైన అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా తాజా ఎపిసోడ్‌లో ‘పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా.. ఈ కేసులు నమోదు చేయొద్దు’ అనే అంశం గురించి వివరించారు. మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్‌ను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − seven =