భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత ఉందా?

Is Cryptocurrency Legal in India?, Is Cryptocurrency Legal, Cryptocurrency in India, India Cryptocurrency, Cryptocurrency, Crypto, CryptoTrading, DigitalCurrency, Latest Cryptocurrency News, India Live Updates, Technology, Online Games News Mango News, Mango News Telugu
Cryptocurrency, crypto, CryptoTrading, DigitalCurrency, mangonewstelugu

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు క్రిప్టో కరెన్సీ. కొందరు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు అర్జించడంతో.. చాలా మంది క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత ఉందా?.. భారతీయులు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయొచ్చా? అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ అంశాలపై మ్యాంగో న్యూస్ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైనాన్షియల్ ప్లానర్ ఎంవీ నర్సింగ రావ్ వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే.. ఈ ఇంటర్వ్యూను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 4 =