చిన్న పిల్లలకు ఉత్తమ నీతి కథలు, పిల్లల కథలు, సరదా కథలు, నైతిక విలువలతో కూడిన తెలుగు కథలును ‘మాంగో కిడ్స్ తెలుగు’ యూట్యూబ్ ఛానల్ అందిస్తుంది. పిల్లలకు అర్ధమయ్యే రీతిలో మంచి విషయాలు బోధిస్తూ, చూసేటప్పుడు ఆహ్లాదం కలిగించే విధంగా యానిమేషన్ విధానంలో ఈ కథలను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘కష్టానికి తగిన ఫలితం’ అనే కథ గురించి వివరించారు. ఎటువంటి పని చేయకుండా ఖాళీగా ఉండే అమర్ అనే వ్యక్తి దేవకన్య మాటలు విని ద్రాక్ష తోటవేసి కష్టపడి పనిచేసి ఎలా ఫలితాన్ని పొందాడు అనే కథను సూటిగా పిల్లలకు అర్ధమయ్యే పద్ధతిలో వివరించారు.
‘కష్టానికి తగిన ఫలితం’ కథ పూర్తివీడియో కోసం కిందకు స్క్రోల్ చేయండి 👇
[subscribe]