మీ పిల్లల్ని మీరే చెడగొడుతున్నారు.. డా.బీవీ పట్టాభిరామ్

You Are Spoiling Your Children Dr BV Pattabhiram, You Are Spoiling Your Children, Spoiling Your Children, Your Spoiling Your Children, Kids, Parents, Parenting, Informative, Latest Spoiling Children News, Children News, Children Health News, Health Tips, Dr BV Pattabhiram, Mango News, Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు డా.బీవీ పట్టాభిరామ్.. ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా  ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ లో “మీ పిల్లల్ని మీరే చెడగొడుతున్నారు” అనే అంశం గురించి వివరించారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మెలగాలి.. పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. పిల్లల ఎదుట తల్లి దండ్రులు చేయకూడని పనుల గురించి ఆ వీడియోలో మాట్లాడారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =