బిగినర్స్ లెవెల్ యాబ్స్ వర్కౌట్స్ సెషన్ – హీరో ప్రిన్స్

abs workout,abs workout at home,abs,abs exercise,How to get abs,Training Abs,Best abs workout,six pack workout,six pack in 5 mins,bulking up body in 5mins,best six pack workout,prince workout,Prince workout video,Prince Exercise,prince body workout

ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా వివరాలను తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో బిగినర్స్ లెవెల్ యాబ్స్ వర్కౌట్స్ గురించి వివరించారు. 4 రకాల యాబ్స్ వర్కౌట్స్ ఎలా చేయాలి, ఎన్ని సార్లు చేయాలి, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =