మెగాస్టార్ చిరంజీవి “ఇంద్ర” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Chiranjeevi's Indra Movie Proved Him as Megastar Says Paruchuri Gopala Krishna,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Chiranjeevi,Paruchuri Gopala Krishna About Indra Movie,Paruchuri Gopala Krishna About Chiranjeevi Indra Movie,Paruchuri Gopala Krishna About Indra Movie Success,Paruchuri Gopala Krishna About Chiranjeevi Indra Movie Success,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. అందులో భాగంగా 34 వ పాఠంలో బి.గోపాల్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించగా సంచలన విజయంతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన “ఇంద్ర” సినిమాపై విశ్లేషణ చేశారు. ఇంద్ర సినిమా ప్రారంభమైన విధానం, షూటింగ్ విశేషాలు, డైలాగ్స్ ప్రాముఖ్యత, లెవెన్త్ అవర్ మార్పులు వంటి పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ గారు తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =