పింక్ తెలుగు రీమేక్ లో నందమూరి బాలకృష్ణ ?

Nandamuri Balakrishna To Act In Telugu Remake Of Pink?,2019 Latest Telugu Movie News, Balakrishna in Telugu remake of Pink, Balakrishna Latest News, Balakrishna perfect choice for Pink remake, Balakrishna To Act In Pink Remake, Nandamuri Balakrishna Pink Movie Remake Updates, Nandamuri Balakrishna To Star In Telugu Remake Of Pink, Pink Movie To Remake In Telugu, Telugu Film News 2019, Mango News, Tollywood Cinema Updates

హిందీ లో ఘన విజయం సాధించిన పింక్ మూవీ ని తెలుగు లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి, తెలుగు చిత్రనిర్మాతలు కూడా ఎప్పటినుంచో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ సినిమా యొక్క తెలుగు రీమేక్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నట్టు సమాచారం. దిల్ రాజు నిర్మాణ సంస్థ లో నిర్మించబోయే ఈ సినిమాలో కీలకమైన లాయర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించే అవకాశము ఉన్నట్టు తెలిసింది .

గతంలో బాలకృష్ణ అనేక రీమేక్ చిత్రాల్లో నటించి ఘన విజయాలు సాధించారు, అదే కోవలోకి ఈ చిత్రం కూడా చేరుతుందని అభిమానులు ఈ చిత్ర పూర్తి వివరాలకోసం ఎదుచూస్తున్నారు, అయితే ఈ చిత్ర నిర్మాణ వివరాలకి సంబంధించి ఇంతవరకు ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు, పూర్తి వివరాలకోసం మరి కొద్దీ కాలం వేచి చూడాల్సిందే. ఇదే సినిమాను ఇప్పటికే తమిళ భాషలో నేర్‌కొండ పార్‌వై పేరుతో రీమేక్ చేసారు, అజిత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకి సిద్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here