వైట్ అండ్ బ్లాక్ అవుట్‌లైన్ మెథడ్ తో సింపుల్ లైవ్ పోర్ట్రెయిట్ గీయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

Simple Live Portrait Using Black And White Outline Method - Dr Harrsha Artist, Simple Live Portrait Using Black And White Outline Method,Live Sketch Artist,Harrsha Artist, black and white,how to paint,how to draw,sketch artist,drawing tutorial,learn to draw,drawing hacks, easy drawing,how to draw a girl,girl drawing,beautiful girl drawing,world famous artist,celebrity artist, girl drawing easy,pencil sketch drawing,sketch of a girl, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో వైట్ అండ్ బ్లాక్ అవుట్‌లైన్ మెథడ్ ఉపయోగించి సింపుల్ లైవ్ పోర్ట్రెయిట్ గీయడం ఎలాగో చూపించారు. అలాగే మరిన్ని సృజనాత్మక డ్రాయింగ్స్ మరియు సెలబ్రిటీ స్కెచ్ డ్రాయింగ్స్ కోసం ఈ ఛానల్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =