స్వామి వివేకానంద సూక్తులు – యువతకు స్ఫూర్తి

యువతకు వివేకానంద సూక్తులు,Swami Vivekanda Inspirational Quotes for Youth,Dr. P. Lavanya,world Mysteries in Telugu INDIA,Swami vivekananda quotes for youth in Telugu Part-1,SAYING OF SWAMI VIVEKANANDA,Swamy Vivekandanda Quotes,Swami Vivekananda Motivational Quotes,Inspirational Quotes,Motivational Quotes

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి విషయాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో యువకులకు జీవితంలో ఎదురయ్యే భయం, ఓటమి లేదా ఎలాంటి విషమ పరిస్థితులనైనా దాటుకుని విజయతీరాలకు చేర్చే ధైర్యంతో, ఉత్తేజితంతో కూడిన విలువైన ఆచరణాలను అందించిన స్వామి వివేకానంద గురించి తెలియజేశారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను, నిరాశలను యువత అధిగమించేలా స్వామి వివేకానంద అందించిన సూక్తులను ఆరు పార్ట్ లలో వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here