అనవసరమైన హైపర్ యాక్టివిటీ అంటే? – యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Talks about Unnecessary Hyperactivity and Disagreements With Ram Gopal Varma, Disagreements With Ram Gopal Varma,How To Stop Unnecessary Hyperactivity,Yandamoori Veerendranath, latest motivational videos 2022,yandamoori veerendranath videos,yandamoori veerendranath speeches,yandamoori speeches, personality development 2022,yandamoori videos,ram gopal varma,rgv,Unnecessary Hyperactivity, Telugu Inspirational Speeches,Telugu Motivational Videos,motivational speech,motivational,motivational video,mental health, Mango News, Mango News Telugu,

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “అనవసరమైన హైపర్ యాక్టివిటీ” అనే అంశం గురించి వివరించారు. అనవసరంగా మాట్లాడడం, ఒకరి విషయాలు ఒకరికి చెప్పడం సహా ఆందోళనకు గురికావడం వంటి బలహీనతలను తాను చిన్నప్పుడు ఎదుర్కొన్నానని చెప్పారు. క్రైసిస్ మేనేజ్ మెంట్ అనే పుస్తకం చదివాకా లోయ నుంచి శిఖరానికి అనే పుస్తకంలో సమస్య నుంచి బయటపడడం ఎలా అనే అంశంపై ఒక చాప్టర్ రాశానని తెలిపారు. అది రాశాక తనలో ఆందోళన పూర్తిగా తగ్గిపోయిందని, పుస్తకాలను చదివి, అందులోని సంబంధిత విషయాలను ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. అలాగే ఈ ఎపిసోడ్ లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఉన్న ప్రొడక్టీవ్ విభేదాల గురించి యండమూరి మాట్లాడారు. అవేంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − ten =