ఓషో గురించి తెలియని నిజాలు – యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్

Unknown Facts About Osho YUVARAJ infotainment,Who Is Osho?,Unknown Facts About Osho,Rajneesh Chandra Mohan Jain,Yuvaraj Infotainment,Osho Biography,Osho Unknown Facts,Osho Real Life,Osho Real Life Story,Osho Life Story,Osho Lifestyle,Osho Meditation,Osho Books,Osho Pravachan,Osho Real Name,Osho,Bhagwan Rajneesh Soho,Bhagwan Rajneesh Biography,Bhagwan Rajneesh,Acharya Rajneesh Osho,Acharya Rajneesh Biography,Acharya Rajneesh,Chandra Mohan Jain Osho,Chandra Mohan Jain Biography,Chandra Mohan Jain,Mango News,Mango News Telugu

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ఆధ్యాత్మికవేత్త, రజనీష్ ఉద్యమ స్థాపకుడు ఓషో (రజనీష్ చంద్ర మోహన్ జైన్) గురించి వివరించారు. ఓషో అంటే ఎవరు?, ఓషో అనే పేరుకు అర్ధం ఏంటి?, ఓషోగా ఎందుకు మారారు?, ఓషో గురించి తెలియని నిజాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here