ప్రేమ, పగ, నమ్మకంపై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

Love,Revenge And Belief,Latest Motivational Videos 2020,Yandamoori Veerendranath,personality development,motivational videos,stories about love,beautiful stories about love,father son love,father love on son,father son relationship,antarmukham novel,story of a fathers love,story of a brothers love,story about belief,yandamuri antarmukham,yandamoori veerendranath antarmukham,yandamoori veerendranath latest videos,yandamoori videos,yandamoori,yandamuri videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ప్రేమ, పగ, నమ్మకం” అనే అంశాలపై విశ్లేషణ చేశారు. మనుషుల మధ్య సంబంధాలు మరియు ఆనంద విషాదాలు వీటిపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఏదైనా ఆశించినప్పుడే ఇబ్బందులు ఎదుర్కుంటామని, ఎప్పుడైతే ఎదుటివారికి ఇవ్వడం ప్రారంభించామో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. తండ్రి-కొడుకు ప్రేమ, త్యాగం, నమ్మకం వంటి వాటిపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + three =