శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “భయాలు, అనుమానాలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. జాగ్రత్త వేరు, భయం వేరు అని చెప్పారు. హైపో కాండ్రియా అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? డాక్టర్స్ షాపింగ్ అనే సైకలాజికల్ ప్రాబ్లెమ్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? శరీరం ఎలాంటి సిగ్నల్స్ ఇస్తుంది? కోవిడ్ మరణాలు సహా మనిషిలో భయాలు, అనుమానాలకు కారణమవుతున్న పలు అంశాలపై యండమూరి విశ్లేషణ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇