Tag: Krishna News And Live Updates
విజయవాడ కృష్ణానదిలో సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను నిమజ్జనం చేసిన తనయుడు మహేష్ బాబు
టాలీవుడ్ నటుడు మహేష్ బాబు తన తండ్రి, స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం కోసం సోమవారం ఆయన కుటుంబ సభ్యులు బాబాయి శేషగిరిరావు,...
ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు.. అశ్రునయనాలతో అభిమానుల తుది వీడ్కోలు
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత పద్మాలయా స్టూడియోస్ నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయనను కడసారి తమ అభిమాన హీరోను చూసేందుకు వచ్చిన...
సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం విజయవాడ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం జగన్ నేరుగా పద్మాలయా స్టూడియోకి...
పద్మాలయ స్టూడియోలో సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహం.. కడసారి చూసేందుకు తరలివస్తున్న అభిమానులు, ప్రజలు
సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని మరికాసేపట్లో పద్మాలయ స్టూడియోకు తరలించారు. కార్డియాక్ అరెస్టుతో సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన విషయం...
వ్యక్తిగతంగా గొప్ప మిత్రుడిని కోల్పోయాను, సూపర్‌స్టార్ కృష్ణ పార్ధివదేహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
సినీనటుడు కృష్ణ మరణం తెలుగు సినీరంగానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసంలో మంగళవారం కృష్ణ పార్ధివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు....
సూపర్‌స్టార్ కృష్ణ మృతికి సంతాపంగా రేపు తెలుగు చిత్ర పరిశ్రమ బంద్, ప్రకటించిన నిర్మాతల...
సీనియర్ తెలుగు నటుడు, నిర్మాత, దర్శకుడు సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. తీవ్ర అస్వస్థతో సోమవారం ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స...
సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆయన నానక్‌రాంగూడలోని విజయకృష్ణ నివాసానికి చేరుకుని కృష్ణ భౌతికకాయంపై పూలు చల్లి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా...
సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్, వెంకటేష్, జూ.ఎన్టీఆర్
ప్రముఖ సీనియర్ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు వేకువజామున కన్నుమూసిన విషయం తెలిసిందే....
సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
ప్రముఖ సీనియర్ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం...
సూపర్‌స్టార్ కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు – జనసేన అధినేత...
సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే సూపర్‌స్టార్ కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. "చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన కృష్ణ...














































