హైదరాబాదీలకు నైట్ షాపింగ్ అనుభవం

A nightly shopping experience for Hyderabadis,A nightly shopping experience,shopping experience for Hyderabadis,Hyderabadis shopping,Shopping till 2 midnight, A nightly shopping experience, Hyderabadis,Lulu Mall,Mango News,Mango News Telugu,Night Bazaar at its best,Shopping in Hyderabad,LuLu Mall Hyderabad,Hyderabadis Latest News,Hyderabad Nightly shopping Latest News,Hyderabad Nightly shopping Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News
Shopping till 2 midnight, A nightly shopping experience, Hyderabadis,Lulu Mall

హైదరాబాదీలకు షాపింగ్ అంటే యమా ఇష్టం. అందుకే ఎన్ని ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నా, రోజుకో కొత్త షాపింగ్ మాల్ పుట్టుకొస్తున్నా కూడా కొంటూనే ఉంటారు. అందులోనై నైట్ లైఫ్ కల్చర్‌కు అలవాటు పడ్డ భాగ్యనగరవాసులు.. అర్ధరాత్రి దాటినా రోడ్ల మీద ఎంచక్కా తిరిగేస్తూ ఉంటారు. అందుకే ఇలాంటివారికోసం ఎప్పటికప్పుడు నయా షాపింగ్ మాల్స్, క్రేజీ ఆఫర్స్ ఇస్తుంటారు.

అందులోనూ కొత్త సంవత్సరంలో చేసే షాపింగ్‌ను సరికొత్త అనుభూతిగా మిగిలిస్తే .. ఎవరైనా ఫిదా అయిపోతారు. అందుకే ఇలాంటి వారికోసం మొదటి లులు ఆన్ సేల్, లులు ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ షాపింగ్ వేడుకల్లో భాగంగా ..జనవరి 4 నుంచి జనవరి 7 వరకు మిడ్‌నైట్ షాపింగ్ ఇంకా ఫ్లాట్ ఫిఫ్టీ సేల్‌ను  అందిస్తుంది లులు మాల్‌.

ఈ ఆఫర్.. లులు హైపర్‌మార్కెట్, ఫ్యాషన్ స్టోర్ ఇంకా కనెక్ట్‌తో పాటు అన్ని లులు షాపుల్లో 50% శాతం వరకూ డిస్కౌంట్ దొరుకుతుంది. మాల్‌లోని రిటైల్ షాపుల్లో 50% వరకు తగ్గింపుతో పాటు కొన్ని  ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌లను పొందొచ్చు. జనవరి 4న ఉదయం 9 గంటల నుంచి మాల్ తెరిచే ఉంచుతారు. తిరిగి  అర్ధరాత్రి 2 గంటల వరకు మాల్‌ను క్లోజ్ చేస్తారు. జనవరి 7వరకు ఇదే పద్ధతి కొనసాగుతుంది.  నైట్ షాపింగ్‌ అనుభూతిని ప్రోత్సహించడానికి  లులు ఈ ఆఫర్‌ను ఇస్తోంది. గ్రోసరీ, ఎలక్ట్రానిక్స్ ఇంకా ఫ్యాషన్ ఉత్పత్తులకు ఈ నాలుగు రోజుల్లో భారీ తగ్గింపు ఉంటుంది.

అంతర్జాతీయ బ్రాండ్‌లతో సహా సుమారు 600 బ్రాండ్‌లు ఈ  సీజన్ ఎండింగ్ సేల్ షాపింగ్‌లో పాల్గొంటాయి.  మిడ్‌నైట్ షాపింగ్ డేస్‌లో.. టాప్ షాపర్‌లకు లులు సూపర్ షాపర్ గిఫ్ట్స్ అందజేయబడతాయి. మాల్‌లో లులు ఆన్ సేల్ జనవరి 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లో జరగగా.. లులు ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ జనవరి 1 నుండి 21 వరకు కేరళలోని తిరువనంతపురంలో నడుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + twelve =