తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త, పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు

CM KCR Announced That Notifications Would Be Issued Shortly To Fill Up Job Vacancies In The State,Telangana To Issue Notification Soon To Fill 50000 Government Jobs,Thousands Of Government Posts In Telangana To Be Filled Soon,Notification To Be Issued Soon To Fill Govt Vacancies In Telangana,CM KCR,CM KCR Latest News,CM KCR News,Telangana,Telangana Jobs,Telangana Jobs Notifications,Jobs Notifications In Telangana,Telangana Job Vacancies,Telangana Government Posts,Telangana Government Posts News,Telangana Chief Minister KCR,Telangana CM KCR Announced That Notifications Would Be Issued Shortly,Telangana,Notifications,Teachers,Police,Telangana Notifications

రాష్ట్రంలో ఉపాధ్యాయ, పోలీసులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

‘‘రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తీ చేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి’’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − ten =