సచివాలయ ఉద్యోగులకై ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సీఎస్ శాంతి కుమారి

CS Santhi Kumari Inaugurates Kanti Velugu Special Medical Camp for Secretariat Employees at BRKR Bhavan,CS Shanti Kumari,started Kanti Velugu medical camp,Kanti Velugu medical camp for Secretariat employees,Mango News,Mango News Telugu,Kanti Velugu Programme Latest News and Updates,Kanti Velugu News and Live Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

సచివాలయ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రత్యేక వైద్య శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రారంభించారు. సోమవారం నుండి పది రోజుల వరకు ఈ ప్రత్యేక కంటి వెలుగు వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రతి రోజు సుమారు వంద మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎస్ శాంతి కుమారి ఉద్యోగులను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here