సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అమల్లో దేశంలోనే తెలంగాణకు మొదటిస్థానం, అధికారులను అభినందించిన సీఎస్

CS Somesh Kumar held Review on Sansad Adarsh Gram Yojana Scheme Progress in the State, Telangana CS Somesh Kumar held Review on Sansad Adarsh Gram Yojana Scheme Progress in the State, Sansad Adarsh Gram Yojana Scheme Progress in the Telangana State, Telangana CS Somesh Kumar, Chief Secretary Somesh Kumar, Telangana Chief Secretary Somesh Kumar, Telangana Chief Secretary, Telangana Chief Secretary Somesh Kumar held Review on Sansad Adarsh Gram Yojana Scheme Progress In Telangana State, Chief Secretary Somesh Kumar said Telangana stood first in the implementation of Sansad Adarsh Gram Yojana Scheme, Telangana Stands 1st in implementation Of ansad Adarsh Gram Yojana Scheme, CS Somesh Kumar Says Telangana Stands 1st in implementation Of ansad Adarsh Gram Yojana Scheme, implementation Of ansad Adarsh Gram Yojana Scheme In Telangana, Sansad Adarsh Gram Yojana Scheme, Sansad Adarsh Gram Yojana Scheme News, Sansad Adarsh Gram Yojana Scheme Latest News, Sansad Adarsh Gram Yojana Scheme Latest Updates, Sansad Adarsh Gram Yojana Scheme Live Updates, Mango News, Mango News Telugu,

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడానికి కృషి చేసిన అధికారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభినందించారు. దేశంలో ఎంపిక చేసిన ఉత్తమ గ్రామాల్లో మొత్తం 10 అగ్ర గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికే చెందినవని, ఈ ఘనత సాధించినందుకు సంబంధిత అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ అభినందించారు. అదేవిధంగా దేశంలోని టాప్ 20 ఆదర్శ గ్రామాలలో మొదటి 19 గ్రామాలు తెలంగాణకు చెందినవని సీఎస్ తెలిపారు.

బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో జరిగిన సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం రాష్ట్ర స్థాయి సాధికారత కమిటీ సమావేశానికి సీఎస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఈ పథకం అమలులో సాధించిన పురోగతిని సీఎస్ సమీక్షించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ శరత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + fifteen =