హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్’.. పాల్గొన్న గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Governor Tamilisai and Union Minister Kishan Reddy Attends Rashtriya Sanskriti Mahotsav At Hyderabad's NTR Stadium, Union Minister Kishan Reddy Attends Rashtriya Sanskriti Mahotsav At Hyderabad's NTR Stadium, Governor Tamilisai Attends Rashtriya Sanskriti Mahotsav At Hyderabad's NTR Stadium, Rashtriya Sanskriti Mahotsav At Hyderabad's NTR Stadium, Rashtriya Sanskriti Mahotsav, Hyderabad's NTR Stadium, NTR Stadium, Rashtriya Sanskriti Mahotsav Latest Nedws, Rashtriya Sanskriti Mahotsav Latest Updates, Rashtriya Sanskriti Mahotsav Live Updates, UNION MINISTER APPEALS TO PEOPLE TO MAKE RASHTRIYA SANSKRITI MAHOTSAV IN Hyderabad at NTR Stadium, Rashtriya Sanskriti Mahotsav 2022, 2022 Rashtriya Sanskriti Mahotsav, Vice President M Venkaiah Naidu inaugurates the 3-day Rashtriya Sanskriti Mahotsav at NTR Stadium, Union Minister for Tourism and Culture G Kishan Reddy, Telangana Governor Tamilisai Soundararajan, Governor Tamilisai, RSM 2022, Vice President of India inaugurating the biggest and most colourful cultural extravaganza in the recent past Rashtriya Sanskriti Mahotsav 2022, National Cultural Festival of India, National Cultural Festival of India from 2022 April 1st to 3rd at the NTR stadium, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరియు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన ‘రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలుగు స్వాతంత్ర్య సమరయోధులపై ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో స్థానిక, జానపద కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ మూడు రోజులూ సాధారణ ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.

భారత స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకునేందుకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఒక అద్భుతమైన కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం నంది పలికింది. దీనిలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిత్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య సమర యోధులపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ప్రదర్శన నగరంలోని ఎస్టీఆర్ స్టేడియంలో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతరానికి స్ఫూర్తిని అందించడం కోసం స్వాతంత్ర్య సమర వీరులు చేసిన త్యాగాలను పునరావలోకనం చేసుకోవడం దీని ప్రధానోద్దేశం. జాతీయ సాంస్కృతిక ఉత్సవం సాంప్రదాయ భారతీయ సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు ప్రాచుర్యం పొందేందుకు ప్రయత్నిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 9 =