బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు, మార్చి 8లోగా దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం

Mahatma Jyotiba Phule BC Overseas Vidya Nidhi Scheme: Application Last Date Extended to March 8th,Mahatma Jyotiba Phule,BC Overseas Vidya Nidhi Scheme,Application Last Date Extended,Mango News,Mango News Telugu,Mahatma Jyotiba Phule Overseas Vidya Nidhi For Bc And Obc Students,Ambedkar Overseas Vidya Nidhi Eligibility,Overseas Scholarship For Bc Students In Telangana,Mahatma Jyotiba Phule Overseas Scholarship 2023,Telangana Overseas Scholarship 2023,Ambedkar Overseas Vidya Nidhi For Scst,Telangana Overseas Scholarship 2023 Last Date,Mahatma Jyothiba Phule Bc Overseas Vidya Nidhi,Ambedkar Overseas Vidya Nidhi For Sc/St,Bc Overseas Scholarship,Bc Overseas Scholarship Telangana,Bc Overseas Scholarship Telangana 2021,Bc Overseas Scholarship Telangana 2022,Bc Overseas Scholarship Telangana 2020

“మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి” పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వారం రోజులు పొడిగించామని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, మార్చి 8వ తేదీ తుది గడువు అని తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంపికైన బీసీ విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్నిఅందిస్తోందని, విద్యార్థులు వీసా, పాస్‌పోర్ట్ కాపీతో పాటు, ఆధార్‌కార్డు, స్థానికత, కుల, ఆదాయ, ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్లను జత చేస్తూ https://telanganaepass.cgg.gov.inలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =