మిషన్ భగీరథ విషయంలో నీతి అయోగ్ సిఫార్సును కూడా గౌరవించండి, కేంద్రానికి మంత్రి కేటీఆర్ విజ్ఞ‌ప్తి

Minister KTR Requests Centre that Honour the Recommendation of NITI Aayog to Grant Rs 19000 Cr to Mission Bhagiratha Project, Minister KTR Requests To NITI Aayog, NITI Aayog, Mission Bhagiratha Project, Telangana Mission Bhagiratha Scheme, Mission Bhagiratha Scheme Central Govt Award, Telangana State Mission Bhagiratha Scheme, Mango News, Mango News Telugu, Telangana Mission Bhagiratha, Telangana Mission Bhagiratha Latest News And Updates, Central Government News And Live Updates, Telangana's Flagship Mission Bhagiratha Bags National Award, Telangana's Mission Bhagiratha, Mission Bhagiratha, Telangna News

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ‘మిషన్ భగీరథ’ పథకానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షితమైన మంచినీటిని అందించినందుకు తెలంగాణ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం “మిషన్ భగీరథ” జాతీయ అవార్డును గెలుచుకుందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రానికి మంత్రి కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. అయితే ఈ మార్గదర్శక ప్రాజెక్ట్‌కు (మిషన్ భగీరథ) రూ.19,000 కోట్లు మంజూరు చేయాలనే నీతి అయోగ్ సిఫార్సును కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గౌరవించగలిగితే అది సముచితంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + eleven =