ఉస్మానియా యూనివర్సిటీ ప‌రిధిలోని కాలేజీల‌కు మే 31 వరకు వేస‌వి సెల‌వులు

Osmania University Declares Summer Vacation From May 5th to May 31st,Mango News,Mango News Telugu,Hyderabad,Osmania University,Hyderabad Osmania University,Osmania University Declares Summer Vacation,Osmania University Declares Summer Vacation From May 5th,Osmania University Declaration of Summer Vacation,OU Declares Summer Holidays,OU,Hyderabad OU,OU Declares Summer Vacation,Osmania University Latest News,Osmania University News,Osmania University Holidays,Osmania University Summer Vacation,Osmania University Declaration of Summer Vacation,OU Summer Holidays,OU Summer Holiday's Declared,Osmania University Summer Holidays 2021,OU Summer Vacation,OU Summer Holiday's Declared,OU Summer Holidays For Degree,OU Holidays 2021,Osmania University Hyderabad

వేసవి సెలవులకు సంబంధించి ఉస్మానియా యూనివ‌ర్సిటీ బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. మే 5 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇస్తునట్టు ప్రకటించింది. ఉస్మానియా క్యాంపస్, జిల్లాల్లోని పీజీ కాలేజీలు సహా అన్ని ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కాలేజీలకు మే 31వ తేదీ వ‌ర‌కు వేస‌వి సెల‌వులు ఇస్తున్నట్టు ఓయూ రిజిస్టార్ పేర్కొన్నారు. కాలేజీలు తిరిగి జూన్ 1వ తేదీన పునఃప్రారంభం అవుతాయ‌ని తెలిపారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలకు, జూనియర్ కాలేజీలకు మరియు పాలిటెక్నిక్ కాలేజీలకు ఇప్పటికే వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 2 =