డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతులు ప్రారంభం ఎప్పుడంటే?

Academic Calendar For Degree PG Students, UGC, UGC 2020-21 Academic Calendar, UGC Academic Calendar, UGC Academic Calendar For Degree, UGC Academic Calendar For Degree PG Students, UGC asks universities to begin first-year classes, UGC Guidelines, UGC Releases 2020-21 Academic Calendar, university grants commission

దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతుల ప్రారంభం ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు సంబంధించి 2020-21 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం తర­గ­తులపై యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాత్కాలిక క్యాలెండర్ ను మంగళవారం నాడు విడుదల చేసింది. యూజీసీ క్యాలెండర్‌ను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. నవం­బర్ 1 వ తేదీ నుంచి డిగ్రీ, పీజీ కొత్త విద్యార్థులకు తర­గ­తు­లను ప్రారంభం కానున్నాయి. అలాగే అక్టోబర్ 31 నాటికి అడ్మి­షన్ ప్రక్రియ పూర్తి చేయా­లని యూజీసీ అన్ని యూని­వ­ర్సి­టీ­లకు సూచించింది.

డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం యూజీసీ 2020-21 అకడమిక్ క్యాలెండర్‌:

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here