తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 103 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ

Telangana Covid-19 Updates 103 Positive Cases Reported on September 23, Telangana Records 103 New Covid Cases, Covid Recoveries September 23rd, Mango News, Mango News Telugu, Telangana Logs 103 Covid Positive Cases, 103 New COVID19 Cases In Telangana, COVID19 Cases In Telangana, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, Telanagana COVID News

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు పూర్తి తగ్గుముఖం దిశగా వెళ్తుంది. కొత్తగా 103 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 23, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,37,227 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 46, రంగారెడ్డిలో 8, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 6 నమోదయ్యాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 705 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి మరో 111 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,32,411 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.42 శాతంగా, మరణాల రేటు 0.49 శాతంగా ఉంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =