కెరీర్ ఫెయిల్యూర్ అవడానికి గల కారణాలు ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Explains About Career Failure Reasons,Career Failure Reasons,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,Yandamoori Speech,Yandamoori Veerendranath Latest Videos,Yandamoori Veerendranath Interview,Yandamoori Books,Yandamoori Veerendranath Motivational Videos,2022 Motivational Videos,Inspirational Videos,Failures,Why Does Failure Lead To Career Success?,Ways To Deal With Failure In Your Career,Mango News,Mango News Telugu

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “కెరీర్ ఫెయిల్యూర్ అవడానికి గల కారణాలు” పై మాట్లాడారు. సొంత తప్పుల వలన వృత్తిలో లేదా వ్యాపారాలలో ఎందుకు ఫెయిల్ అవుతామో వివరించారు. సాధారణంగా వ్యాపారాలు, సినిమాలు ఫెయిల్ అవ్వవని, వ్యాపారాలు చేసేవాళ్ళు, సినిమాలు తీసేవాళ్ళు ఫెయిల్ అవుతారని అన్నారు. వృత్తిలో ఫెయిల్ అవ్వడం అంటే ఆఫీసులో ఎవరు గుర్తించకపోవడం, పై అధికారులు చిన్నచూపు చూడడం వంటివి వస్తాయన్నారు. ఫెయిల్యూర్ కు కారణాలు, ఫెయిల్యూర్ లేకుండా నడుచుకోవడం సహా ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 19 =