తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల, జూలై 5 నుంచి ఎంసెట్

Telangana EAMCET - ECET and other Common Entrance Exams Schedule Released,Mango News,Mango News Telugu,Telangana entrance exam schedule released,Telangana CETs schedule released EAMCET to be held between July 5 and July 9,TS EAMCET 2020 to begin on May 5 various exams dates released,TS EAMCET Exam Date 2021: Check Registration And Other Exam Dates,Telangana CETs Exam Dates 2021,TS ECET 2021 Exam Dates,TS EAMCET 2021 Exam Dates - Get Exam Schedule Here,Telangana EAMCET 2020 tentative schedule released

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎంసెట్‌, ఈసెట్, పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి శుక్రవారం నాడు విడుదల చేసింది. జూలై 5వ తేదీ నుంచి జూలై 9 వరకు ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈసారి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు జేఎన్టీయూ, పీజీఈసెట్, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ ఉస్మానియా యూనివర్సిటీ, పీ ఈసెట్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ, ఐసెట్ కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. కాగా ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీ ఈసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ఇంకా నిర్ణయించలేదు.

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్:

  • ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ – జూలై 5 నుంచి 9 వరకు
  • ఈసెట్‌ – జూలై 1
  • పీజీ ఈసెట్‌ – జూన్ 20 నుంచి ప్రారంభం

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =