తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఆయుష్మాన్ భారత్ పథకం అమలు, సీఎం కేసీఆర్ నిర్ణయం

Telangana Govt Decides to Implement Ayushman Bharat Scheme in the State, Guidelines Finalized,Mango News,Mango News Telugu,Telangana Govt Decides To Join Centre's Ayushman Bharat Scheme,Ayushman Bharat Scheme,Ayushman Bharat Scheme Details,Ayushman Bharat Scheme Update,Ayushman Bharat Scheme Latest News,Ayushman Bharat Scheme News,Ayushman Bharat Scheme Telangana,Telangana,Telangana News,Telangana Ayushman Bharat Scheme,Telangana Govt,Telangana Govt Decides to Implement Ayushman Bharat Scheme,Telangana Govt to Implement Ayushman Bharat Scheme,Telangana Ayushman Bharat Scheme Guidelines,Ayushman Bharat Scheme Guidelines

తెలంగాణ రాష్ట్రంలో ఇకపై కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్ పథకం అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం నాడు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. “కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంవోయు కుదుర్చుకున్నది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈమేరకు ఆరోగ్యశాఖ సెక్రటరీ రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవోకు అమలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు” అని ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =