తెలంగాణలో అంగన్‌వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలు పెంపు

Govt Increases Salaries for Anganwadi Teachers, Increase in salaries for Angandwadi teachers, Increase in Salary of Workers and Helpers, Mango News, Telangana Anganwadi Teacher, Telangana Anganwadi Workers & Helpers Salaries Hiked, Telangana Anganwadi Workers Salaries Hiked, Telangana Govt Increases Salaries for Anganwadi Teachers, Telangana Govt Increases Salaries for Anganwadi Teachers and Helping Staff

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను 30 శాతం పెంచింది. ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ.10,500 ఉండగా, తాజా 30 శాతం పెంపు నిర్ణయంతో రూ.13,650 కి పెరిగింది. అలాగే మినీ అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ.6000 నుంచి రూ.7800 కు, అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం రూ.6000 నుంచి రూ.7800 కు పెరిగింది. పెంచిన వేతనాలు జూలై నుంచే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =