తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

Telangana Govt Issues Orders Over Certain IAS Officers Transfers and Postings, Telangana Govt Issues Orders Over Certain IAS Officers Postings, Telangana Govt Issues Orders Over Certain IAS Officers Transfers, TS govt effects transfers of several IAS officers, transfers of several IAS officers, Postings of several IAS officers, IAS officers, Telangana government on Thursday effected transfers and postings of several IAS officers, Telangana IAS officers transferred, Telangana government on effected transfers and postings of several IAS officers, IAS officers, IAS officers transfer, IAS officers transfer News, IAS officers transfer Latest News, IAS officers transfer Latest Updates, IAS officers transfer Live Updates, Telangana Govt, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. ఈ మేరకు గురువారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:

  • చేనేత, జౌళి అండ్ హస్తకళలు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ నియామకం
  • రిజిస్ట్రేషన్‌ అండ్ స్టాంపుల కమిషనర్‌గా రాహుల్‌ బొజ్జాకు అదనపు బాధ్యతలు
  • విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ నియామకం
  • డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా వైద్యశాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీకి అదనపుబాధ్యతలు
  • జీడీఏ కార్యదర్శిగా సీఎం కార్యదర్శి వీ.శేషాద్రికి అదనపు బాధ్యతలు
  • యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌ సుల్తానియాకు అదనపు బాధ్యతలు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 10 =