తెలంగాణలో ఉద్యోగుల బీమా వయసు, స్లాబులలో సవరణలు, ఉత్తర్వులు జారీ

Amendments on Govt Employees Insurance, Govt Employees Insurance Age, Govt Employees Insurance Age Increase News, Govt Employees Insurance Age Increased, Govt Employees Insurance Age Slabs, Mango News, Telangana Govt, Telangana Govt Made Amendments on Govt Employees Insurance Age, Telangana Govt Made Amendments on Govt Employees Insurance Age Slabs, Telangana raises age of Employees Insurance Age, Telangana raises age of retirement

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును తెలంగాణ ప్రభుత్వం 61 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగుల బీమా వయసు మరియు స్లాబులపై సవరణలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల గరిష్ఠ బీమా వయసును 53 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాలకు పెంచారు. కనిష్ఠ బీమా వయసును 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలకు తగ్గించారు. ఇక కనిష్ఠ ప్రీమియం స్లాబును రూ.500 నుంచి 750కి పెంచగా, గరిష్ఠ ప్రీమియం స్లాబును రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచారు. ఈ మేరకు సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + twelve =