తెలంగాణలో కరోనా : కొత్తగా 2398 పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు

Telangana Reports 2398 New Covid-19 Cases 3 Deaths on JAN 14th, Covid-19 In Telangana, 2398 New Positive Cases In Telangana, 3 Deaths In Telangana, 2398 New Positive Cases and 3 Deaths In Telangana, Omicron variant, Omicron LIVE Updates, Omicron LIVE News, Omicron India LIVE, Coronavirus, coronavirus Telangana, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Covid-19 Positive Cases, Covid-19 Positive Cases Live Updates, Omicron, Omicron covid variant, Omicron Variant Cases in Telangana, Telangana, Telangana Covid cases, Mango News, Mango News Telugu,Telangana Reports 2398 New Covid-19 Cases, 3 Deaths on JAN 14th

తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కోత్తగా 2398 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 14, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,05,199 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో ముగ్గురు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,052 కి పెరిగింది. కరోనా రికవరీ రేటు 96.35 శాతంకాగా, మరణాల రేటు 0.57 శాతంగా నమోదైంది.

ఇక గత 24 గంటల్లో 1,181 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 6,79,471 కు చేరుకుంది. ప్రస్తుతం 21,676 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. శుక్రవారం నాడు 68,525 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,05,20,564 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 8,20,004 ​పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. మరోవైపు ఇంకా 10,118 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =