తెలంగాణలో కొత్తగా 59 కరోనా కేసులు నమోదు, రికవరీ రేటు 99.43 శాతం

Telangana Reports 59 New Covid-19 Cases 40 Recoveries on May 31st, Telangana, Telangana Covid-19, 40 Recoveries Reported on Telangana May 31st, 59 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 59 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 31, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,277 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 40 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,88,731 కి చేరింది.

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.43 శాతంగా, మరణాల రేటు 0.51 శాతంగా ఉంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 435 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో హైదరాబాద్ లో 44, రంగారెడ్డిలో 9, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 4, భద్రాద్రి కొత్తగూడెంలో 1, సూర్యాపేటలో 1 నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here