తెలంగాణలో కొత్తగా 241 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 512 మంది బాధితులు

Telangana State New COVID-19 Cases Update on FEB 26th, Telangana, 241 New Covid-19 Positive Cases, 512 Recoveries Reported, 241 Positive Cases, Telangana, 512 Recoveries Reported on FEB 26th, 241 New Covid-19 Positive Cases and 512 Recoveries Reported In Telangana, 241 New Covid-19 Cases 512 Recoveries in Last 24 Hours In Telangana, Covid-19 Updates of Telangana 241 Positive Cases 512 Recoveries Reported on FEB 26th, Telangana Covid-19 Updates 241 Positive Cases 512 Recoveries Reported on FEB 26th, 241 new Covid-19 cases, 241 new Covid-19 cases In Telangana, 512 Recoveries In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Telangana, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 241 Positive Cases, Telangana Department of Health, Telangana coronavirus, Telangana coronavirus News, Telangana coronavirus Live Updates,

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 241 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 26, శనివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 7,88,624కి చేరింది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. అలాగే మరో 512 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,80,974కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 76, రంగారెడ్డిలో 21 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (ఫిబ్రవరి 26, సాయంత్రం 5.30 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,35,02,053
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 7,88,624
  • కొత్తగా నమోదైన కేసులు : 241
  • కొత్తగా నమోదైన మరణాలు : 0
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 7,80,974
  • కరోనా రికవరీ రేటు: 99.03%
  • యాక్టీవ్ కేసులు: 3,539
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,111
  • కరోనా మరణాల రేటు: 0.52%
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =