ఆగస్టు నెలలో టీఎస్‌ ఐసెట్-2021‌ నిర్వహణ, షెడ్యూల్‌ విడుదల

ICET 2021 schedule released, Mango News, Telangana State ICET To Be Held In August 2021, TS ICET 2021 Application Form, TS ICET 2021 Exam, TS ICET 2021 Exam Dates, TS ICET 2021 in August, TS ICET Exam Dates, TS ICET Exam Dates 2021, TS ICET-2021, TS ICET-2021 Schedule, TS ICET-2021 Schedule Released, TS ICET-2021 Schedule Released Today

తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఐసెట్-2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం నాడు విడుదల చేసింది. ఆగస్టులో ఐసెట్‌-2021 ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. నేడు జరిగిన టీఎస్‌ ఐసెట్ టెస్ట్‌ కమిటీ సమావేశం అనంతరం షెడ్యూల్ ను ఖరారు చేశారు. 2021 సంవత్సరానికి గానూ ఐసెట్ ప్రవేశ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది.

టీఎస్ ఐసెట్-2021 పరీక్షషెడ్యూల్:

  • నోటిఫికేషన్‌ విడుదల: ఏప్రిల్ 3
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఏప్రిల్ 7
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : జూన్‌ 15
  • ఆలస్య రుసుము రూ.250 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 30
  • ఆలస్య రుసుము రూ.500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జులై 15
  • ఆలస్య రుసుము రూ.1000 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జులై 30
  • ఐసెట్ పరీక్ష నిర్వహణ : ఆగస్టు నెలలో
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 20 =