Home 2022
Yearly Archives: 2022
పీడీఆర్డీ గ్రాంట్ కింద 14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్లు విడుదల చేసిన కేంద్రం, ఏపీకి రూ.879.08 కోట్లు
కేంద్ర ఆర్థిక శాఖ దేశంలోని 14 రాష్ట్రాలకు శుక్రవారం రూ.7,183.42 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద ఈ ఆర్ధిక...
తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షలు రుణమాఫీ – వరంగల్ సభలో డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్...
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని “రైతు సంఘర్షణ సభ”లో రాహుల్ గాంధీ...
మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం...
ఏపీలో రానున్న ఎన్నికల్లో పొత్తులపై, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు అడపాదడపా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీల పొత్తులపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం...
కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆసియా గేమ్స్-2022 వాయిదా
చైనాలోని హాంగ్‌జౌ నగరంలో సెప్టెంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు జరగాల్సిన ఆసియా గేమ్స్-2022 కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ)...
హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 12వ తేదీ నుంచి మూడు పూటలా ఉచిత భోజనం – మంత్రి హరీష్ రావు
ఈ నెల 12వ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడు పూటలా ఉచిత భోజనం కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈరోజు...
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత.. సంతాపం తెలిపిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు...
ఏపీలో పీఏసీఎస్‌ల బలోపేతానికి చర్యలు, ఆర్బీకేలతో అనుసంధానం చేస్తాం – వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను బలోపేతం చేసేందుకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే)తో అనుసంధానం చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు....
చిన్న చిన్న పదాలతో తమిళం నేర్చుకోవడం ఎలా?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. అలాగే తెలుగు ద్వారా కన్నడ,...
జొన్న హల్వా తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...













































