Home 2022
Yearly Archives: 2022
వర్ణాలు–కులాలు ఒక్కటేనా?, ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
టీఆర్ఎస్ ప్రభత్వ పథకాలను కేంద్రంలోని బీజేపీ పేర్లు మార్చి అమలు చేస్తోంది – మంత్రి హరీశ్ రావు
టీఆర్ఎస్ ప్రభత్వ పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేర్లు మార్చి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తోందని పేర్కొన్నారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లాలోని జుక్కల్...
హెఛ్సీయూ, మహబూబ్ నగర్ ఘటనలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మహబూబ్ నగర్ జిల్లా ఘటనలపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు....
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ఢిల్లీ మద్యం కుంభకోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ కార్యాలయంలో కాకుండా తమ నివాసంలో విచారణ చేయాల్సిందిగా సీబీఐ అధికారులను కోరినట్లు...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు...
తెలంగాణలో ‘అమరరాజా’ కంపెనీ భారీ పెట్టుబడులు.. స్పందించిన ఏపీ మంత్రి అమర్‌నాథ్, కీలక వ్యాఖ్యలు
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్ వాహనాలకు వినియోగించే బ్యాటరీల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ప్రముఖ సంస్థ ‘అమరరాజా గ్రూప్’ భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. రూ.9,500 కోట్ల పెట్టుబడితో...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ దూరం !
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం 'భారత్ జోడో యాత్ర' చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్...
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ‘బెస్ట్ డైరెక్టర్’ అవార్డు గెలుచుకున్న ఎస్ఎస్ రాజమౌళి, తొలి భారతీయుడిగా ఘనత
టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని 'న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్' 'బెస్ట్ డైరెక్టర్'గా అవార్డు గెలుచుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రానికి గానూ ఆయనకు ఏ అవార్డు వరించింది....
ఆత్మన్యూనతకు లోనుకాకుండా, ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలి, దివ్యాంగులకు సీఎం కేసీఆర్ పిలుపు
ఈ ప్రపంచంలో సంపూర్ణ మానవుడు అంటూ లేడనీ, సమస్యలను అధిగమిస్తూ ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. “ప్రపంచ వికలాంగుల దినోత్సవం” సందర్భంగా...
పశ్చిమ బెంగాల్: తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో బాంబు పేలుడు.. ముగ్గురు దుర్మరణం
పశ్చిమ బెంగాల్‌లో ఘోరం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడి ఇంటిలో బాంబు పేలుడు జరిగింది. తూర్పు మేదినీపూర్‌లో ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు మిడ్నాపూర్‌లోని కాంటాయ్‌కు 40...













































