Home 2022
Yearly Archives: 2022
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రేపే ఒకే విడతలో 68 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు (నవంబర్ 12, శనివారం) ఒకే విడతలో 68 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా,...
ముల్లంగి రసం రెసిపీ చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
త్వరలో మహబూబాబాద్ సమీకృత కలెక్టరేట్ భవనం మరియు మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు – మంత్రి ఎర్రబెల్లి
మహబూబాబాద్ సమీకృత కలెక్టరేట్ భవనం మరియు మెడికల్ కాలేజీలకు త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించనున్నామని తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన...
విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేశారు. శుక్రవారం మదురై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన రాత్రి 7.25 గంటల సమయంలో విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగకు చేరుకున్నారు. ఈ...
ఏపీలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష వాయిదా, ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 2022, సెప్టెంబర్ 30న 92 గ్రూప్-1 పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ముందుగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను...
వైజాగ్ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నేడే ప్రధాని మోదీతో భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. గురువారం రాత్రి విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ చోళలో ఈ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ...
తెలంగాణలో గ్రానైట్ కంపెనీలలో దాడులపై ఈడీ ప్రకటన, పలు కీలక విషయాలు వెల్లడి
తెలంగాణలో గడచిన మూడు రోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్‌లోని పలు పరిశ్రమలపై ఈడీ ఏకకాలంలో ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా పలువురు గ్రానైట్...
గుండెపోటుతో నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ మృతి
ప్రముఖ హిందీ టెలివిజన్ నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. సిద్ధాంత్ శుక్రవారం జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటుతో కుప్పకూలి తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది....
సింపుల్ షేడెడ్ బ్లూ లైవ్ పెయింటింగ్ వేయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష
ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వారికీ బెస్ట్ టిప్స్ తో పాటుగా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత,...
త్వరలో ఏపీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాజయం తర్వాత పార్టీలో మళ్ళీ జవసత్వాలు నింపాలని, తద్వారా వచ్చే ఎన్నికల్లో...













































