ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వారికీ బెస్ట్ టిప్స్ తో పాటుగా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఇటీవలే యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతి నేత పీఎం రిషి సునాక్ ఫ్రీహ్యాండ్ స్కెచ్ వేయడం ఎలాగో చూపించారు. అలాగే మరిన్ని క్రియేటివ్ డ్రాయింగ్స్ మరియు సెలబ్రిటీ స్కెచ్ డ్రాయింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ ను వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇